Andhra Pradesh
ఆరు నెలలుగా కూటమి పాలన జరుగుతున్నా చెక్ పోస్టులు దాటుకుని మరీ బియ్యం వస్తున్నాయంటే దీని వెనుక ఎవరున్నారు? అని జగన్ ప్రశ్నించారు.
వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు ఇచ్చేందుకు కార్యచరణ రూపొందిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు.
గూగుల్‌తో ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి జరుగుతుందన్న సీఎం చంద్రబాబు
తదుపరి విచారణ సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీదా మస్తాన్ రావు, సానా సతీశ్, ఆర్.కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు
బాపట్ల ప్రభుత్వ పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తన తండ్రి చంద్రబాబు తిన్న ప్లేట్‌ను లోకేశ్ స్వయంగా తీశారు.
తన దృష్టిలో నిజమైన హీరోలు టీచర్లే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
కడపలో ఇంత నీటి సమస్య ఉందని నేను అనుకోలేదన్న ఏపీ డిప్యూటీ సీఎం
పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
కేంద్రం ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ శుభవార్త చెప్పింది.