Andhra Pradesh

ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారుల ధృవీకరణ

గ్రూప్‌-2 మెయిన్స్‌ వాయిదా అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న కమిషన్‌

ఏపీలో గ్రూప్-2 మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ పోస్ట్‌పోన్ చేయాలంటూ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ స్టడీ సెంటర్ వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు.