Andhra Pradesh
కల్తీ లడ్డూ వివాదానికి సంబంధించి విచారణలో భాగంగా తిరుమలలో సిట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా 10 రోజులు శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది.
వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్న సీఎం చంద్రబాబు
పది సూత్రాలు.. ఒక విజన్’ పేరిట డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
‘పది సూత్రాలు.. ఒక విజన్’ పేరిట డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే రోజు రెండు భారీ షాక్‌లు తగిలాయి. మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేశారు.
ఘాట్ రోడ్లలో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారుల సూచన
పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్న మాజీ మంత్రి
ఎల్లుండి రైతు సమస్యలపై ఆందోళన