Andhra Pradesh

సంజయ్‌ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం