Andhra Pradesh
వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అవుతారని అప్పుడు టీడీపీ కార్యకర్తల తాట తీస్తామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు
స్టీల్ ప్లాంట్‌ను ముందుకు తీసుకెళ్లడంపై యాజమాన్యం, కార్మికులతో సమావేశం
ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్…తొలి దశలో మొత్తం 161 రకాల పౌర సేవలు
ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు.
తనపై నమోదైన పరువునష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
ఫారెస్ట్ భూముల కబ్జాకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు
ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పీసీసీఎఫ్‌ను ఆదేశించిన ఏపీ డిప్యూటీ సీఎం
ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు హాజరు
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
గద్దర్ పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.