Andhra Pradesh

గాడ్‌ ఫాదర్ ప్రీ రిలీజ్ మీడియా సమావేశంలో మాట్లాడిన చిరంజీవి.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. అనంతపురం ఈవెంట్‌లో తానేమీ ప్రస్తుత రాజకీయాలపైనా, ప్రస్తుతం ఉన్న…

ముఖ్యంగా ఉత్తరాంధ్రపై కేసీఆర్‌ ఫోకస్ చేశారని.. ఆయా జిల్లాల్లోని కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతలకు కేసీఆర్‌ తన జాతీయ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

క్రియాశీలక సభ్యత్వాలు చేయించిన వలంటీర్లు, వీర మహిళలతో అక్టోబర్‌లో విస్తృత స్థాయి సమావేశానికి పవన్ సిద్ధమవుతున్నారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టబోతున్నారు.

ప్రభుత్వ పథకాల అమలు సరిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల పనితీరుతో ప్రజలు అసంతృప్తిగా ఉండరు అనేది కేసీఆర్ లాజిక్. ఇటు జగన్ మాత్రం ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.

కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ ఏడాది చేపట్టిన ఫిజికల్ వెరిఫికేషన్‌లో 86 ఆర్‌యూపీపీలు అసలు లేవని తేలింది. దీంతో వాటిని జాబితా నుంచి తొలగించారు.

హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జ‌రిగే ఈ సమావేశంలో పాల్గొనాల‌ని ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు చైర్మన్, ఇతర శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి.

తాజాగా టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్ కూడా కేసీఆర్ వెంట నడుస్తారని ఆయన అన్నారు. అలా అనడం వెనుక ఆంత్యర్యం ఏమిటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మిగిలిన కార్డులతో తమకు సంబంధం లేదని వాదిస్తోంది. దాంతో తెలంగాణ ప్రభుత్వమే సొంత డబ్బులతో మిగిలిన కార్డులకు బియ్యాన్ని అందిస్తోంది. ఇందుకు ఏటా 3వేల 800 కోట్లను రాష్ట్రం భరిస్తోంది.

ఈసారి జరుగుతున్న ఎట్ హోమ్ కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు రెండు ఆసక్తికరమైన కలయికల కోసం ఎదురు చూస్తుండటమే కారణం.

ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు, ప్రోత్సాహకాలు దక్కాయి. ప్రధాన ఖనిజాల అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసింది. రానున్న రెండేళ్లకు గాను రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కారం కింద 2 కోట్ల 40 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని ఏపీ గనుల శాఖకు కేంద్ర ప్రభుత్వం అందజేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ […]