Andhra Pradesh

2019 నాటి ఎన్నికల్లో జనసేన 137 సీట్లకు పోటీ చేసి ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది కానీ 5.53 శాతం ఓట్లు రాబట్టింది. ఈ ఓట్ల శాతమే టిడిపి ఓటమికి కారణమైంది.

అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌భుత్వం అన్యాయంగా అడ్డుకుంద‌ని టీడీపీ అనుకూల శ‌క్తులు వైసీపీ ప్ర‌భుత్వంపై బుర‌ద‌చ‌ల్లే ఉద్దేశంతో తీసిన రాజ‌ధాని ఫైల్స్ సినిమా విడుద‌ల‌కు హైకోర్టు అడ్డుక‌ట్ట వేసింది.

గతంలో విడుదల చేసిన క్యాలెండర్‌కు అనుగుణంగానే ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ ఇచ్చింది. UPSC CSE 2024 పరీక్షకు నేటి నుంచి మార్చి 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో అయ్యప్ప స్వాములు వెళ్తారు. కొందరు సివిల్‌లో కూడా శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు.

పవన్ ప్రచారంలో రెండు అంశాలు స్పష్టంగా కనిపించాయి. మొదటిదేమో కేసీఆర్ పేరు ఎత్తడానికి కూడా పవన్ భయపడిపోతున్నారు. రెండో అంశం ఏమిటంటే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కూడా జగన్‌పైన ఆరోపణలు, విమర్శలు వదిలిపెట్టలేదు.

రెండు రాష్ట్రాల్లో ఒక్కో అజెండాతో, ఒక్కో పార్టీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఇలాంటి అజెండాలను, పొత్తులను జనాలు ఆమోదించే అవకాశాలు చాలా తక్కువ.

మావోయిస్టులకు సహకరించారన్న ఆరోపణలపై హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, తిరుపతితో పాటు అనేక ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేస్తోంది.

మార్గదర్శి ముసుగులో తాను చేస్తున్న అక్రమాలు, మోసాలు ఇప్పటికే జనాలందరికీ తెలిసిపోయాయని రామోజీ గింజుకుంటున్నారు. తవ్వేకొద్ది ఇంకెన్ని విషయాలు వెలుగు చూస్తాయో అనే టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే తనకు అనుకూలంగా కోర్టు నుండి బ్లాంకెట్ ఆర్డర్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు.

రెడ్ డైరీలో పేర్లు రాస్తున్నానంటూ పోలీసుల అధికారుల‌ను లోకేష్ బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. రేవంత్‌రెడ్డి కూడా అదే స్ట్రాట‌జీ ఫాలో అవుతుండటం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.