Andhra Pradesh
ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపిన యువకుడికి హెల్మెట్ లేదు, ట్రిపుల్ రైడింగ్, పైగా నెంబర్ ప్లేట్ స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలుకా అని రాసుంది. దీంతో పోలీసులు ఆ బండి ఆపారు.
నిజంగానే అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తారా, జగన్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారా..? వారిద్దరూ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను మార్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉండాలని కోరారు, కానీ ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విశేషం.
గతంలో సందిగ్ధంలో ఉన్న ఫేషియల్ అటెండెన్స్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించారని, కచ్చితంగా ఇకపై అలాగే అటెండెన్స్ వేయాలని జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని వార్తలొస్తున్నాయి.
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన టైంలోనూ చంద్రబాబు కేంద్రప్రభుత్వ ప్రైవేటీకరణ విధానంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారని, ప్రైవేటీకరణతో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు వస్తాయని చెప్పారని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తన కథనంలో గుర్తు చేసింది.
విమర్శ శృతి మించింది. పబ్లిసిటీకోసం సరికొత్తదారి వెదుక్కుంది. ఇదేదో యూట్యూబ్ ఛానెల్ లో జరిగిన చర్చ అయితే దీని గురించి ఇంత చర్చ అనవసరం.
జగన్ హయాంలో ట్రూఅప్ చార్జీలు వసూలు చేశారంటున్న చంద్రబాబు.. ఇప్పుడువాటిని ఎత్తేస్తామని చెప్పగలరా? అని నిలదీశారు కాకాణి.
ఎల్లో మీడియాలో రాసిన వార్తలను పట్టుకొని కడపలో బై ఎలక్షన్ వస్తుందని, తాను షర్మిలను గెలిపించేందుకు అక్కడే ఉంటానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని రవిచంద్రారెడ్డి అన్నారు.
ఉత్తరాంధ్రకు భోగాపురం విమానాశ్రయం అనుసంధానం చాలా అవసరం అన్నారు మంత్రి రామ్ మోహన్ నాయుడు. ఎయిర్ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. అధికారులతో మాట్లాడారు.
మొత్తంగా విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందని ఈ శ్వేతపత్రం ద్వారా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని అన్నారు చంద్రబాబు.