Andhra Pradesh
గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం అడుగుదామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.
రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్. వారందరిపై విచారణ మొదలయ్యే అవకాశాలున్నాయి.
వేలాదిగా మెసేజ్‌లు వస్తుండడంతో వాట్సాప్ తరచూ బ్లాక్ అవుతోందని, దీంతో చాలా మంది మెసేజ్‌లు తాను చూడలేకపోతున్నానని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థికాభివృద్ధికి సహాయపడుతోందని అన్నారు కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై అనేక మంది ఆధారపడి ఉన్నారని, దీన్ని రక్షించడం తమ బాధ్యత అని తెలిపారు.
వైసీపీ పాలనతో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని.. డబ్బుల్లేని పరిస్థితి నెలకొందని అన్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని తాను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లానని, ఆర్థిక సాయం కోరానని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో ఎంత మంది పిల్లలున్నా అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో ఎంత మంది పిల్లలున్నా అంత మందికి తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు తల్లికి మాత్రమే రూ.15 వేలు ఇస్తామనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిందితుడు ఆత్మహత్యకు, కఠిన శిక్షలకు సంబంధం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఈ ఘటనలో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు సరే, మరి బాపట్ల ఘటనలో ఆ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించారు, ఎంత స్పీడ్ గా విచారణ జరుగుతోంది అని అడుగుతున్నారు.
టీడీపీని గుడ్డిగా సమర్థించే మీడియాకి ఆ పార్టీ అండదండలు ఉంటాయని, నిస్పక్షపాతంగా వార్తలు ఇచ్చే వారిని మాత్రం అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జగన్.
ది ఫైనాన్స్ ఎక్స్‌ప్రెస్ సైతం ఇందుకు సంబంధించి ఓ కథనం రాసింది. టీడీపీ సీనియర్ లీడర్ ఈ విషయాన్ని ధృవీకరించారని స్పష్టం చేసింది. ఈ అంశంపై విశాఖ ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ మాట్లాడిన ఓ వీడియో కూడా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.