డిసెంబర్ 9నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శీతకాల శాసన సభ సమావేశాలు డిసెంబర్ 9నుంచి ప్రారంభం కానున్నాయి.
Advertisement
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్. ఓ.ఆర్ చట్టాన్ని శాసన సభల్లో అమోదించినున్నట్లు టాక్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుండటంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పధకాలు గురించి సభలో చర్చించే అవకాశం ఉంది. రైతురుణమాఫీ, కులగణనపై చర్చించే అవకాశం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా గవర్నమెంట్ కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తోందట.
Advertisement