గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్
సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాల వెల్లడి
Advertisement
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు.
Advertisement