టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ బౌలింగ్
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియాను బౌలింగ్‌ను ఆహ్వానించింది. ఈ క్రమంలో టాస్ నెగ్గిన సఫారీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఈసారి టోర్నీలో అద్భుత విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా టైటిల్‌పై గురి పెట్టింది.
తుది జట్టు
భారత్
కమలిని (వికెట్ కీపర్), గొంగడి త్రిష, సనికా చల్కే, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఐష్వరి, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత వీజే, షబ్నమ్ షకిల్, పరుణిక సిసోదియా, వైష్ణవి శర్మ
దక్షిణాఫ్రికా
జెమ్మా బోథా, సిమోన్ లౌరెన్స్, డైరా రమ్లాకన్, ఫే కౌలింగ్, కౌలా రేనెకె (కెప్టెన్), కరాబో మెసో (వికెట్ కీపర్), మీకే వాన్ వూరస్ట్, సెష్నీ నాయుడు, ఆష్లే వాన్ విక్, మోనాలిసా లెగోడి, నిని