82 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
టీమ్‌ఇండియా లక్ష్యం 83 పరుగులు
Advertisement
అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో భారత బౌలర్ల విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింట్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. భారత్ లక్ష్యం 83 పరగులు
Advertisement