''ప్రొటీన్‌ స్ట్రక్షర్‌'' అందించిన సైంటిస్టులకు కెమెస్ట్రీలో నోబెల్‌

ప్రకటించిన రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ

Advertisement
Update:2024-10-09 16:21 IST

ప్రొటీన్‌ స్ట్రక్షర్‌ ప్రిడిక్షన్‌ అందించిన ముగ్గురు సైంటిస్టులకు కెమిస్ట్రీలో నోబెల్‌ ప్రైజ్‌ ప్రకటించారు. రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ బుధవారం ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. కంప్యూటేషనల్‌ ప్రొటీన్‌ డిజైన్‌ అందించిన డేవిడ్‌ బేకర్‌, ప్రొటీన్‌ స్ట్రక్షర్‌ ప్రెడిక్షన్‌ అందించిన డేమిస్‌ హస్సబిస్‌, జాన్‌ ఎం. జంపర్‌ కు సంయుక్తంగా నోబెల్‌ ప్రైజ్‌ ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News