తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు కొలీజియం
Advertisement
తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. అడిషనల్ జడ్జీలుగా కొనసాగుతున్న వారిని పూర్తి స్థాయి జడ్జీలుగా నియమించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయమూర్తులుగా నియమించిన వారిలో జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ సుజన కలాసికమ్ ఉన్నారు.
Advertisement