మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు

పండుగ పూట దేశంలోని మహిళలకు శుభవార్త. నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.

Advertisement
Update:2024-10-07 08:36 IST

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ పసిడి ధరలు భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారు ధరలు.. ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి. మన దేశంలోబంగారానికి ఉన్న క్రేజ్ మరో వస్తువు లేదు. మహిళలు ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి స్త్రీలు చాలా ఆసక్తి చూపుతారు. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 77, 660 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 71, 190 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కాస్త తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 తగ్గి 1,02,900 గా నమోదు అయింది.

Tags:    
Advertisement

Similar News