యుద్ధాన్ని ఒక్కరోజులోనే ఆపేస్తానని వ్యంగ్యంగా చెప్పా

యుద్ధ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నానని, ఆ దిశగా విజయం సాధిస్తానని ట్రంప్‌ ధీమా;

Advertisement
Update:2025-03-15 11:49 IST

తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఒక్కరోజులోనే ఆపేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఆ వ్యాఖ్యలపై స్పందించారు. ఆ మాటల్లో కొంచెం వ్యంగ్యం దాగి ఉందని తాజాగా అంగీకరించారు. అయితే యుద్ధ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నానని, ఆ దిశగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

Tags:    
Advertisement

Similar News