జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం
మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచిన కారు;
Advertisement
నగరంలోని జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. మెట్రో పిల్లర్, డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచింది. ప్రమాద తీవ్రతకు కారు వెనుక టైరు ఊడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడిని హాస్పిటల్‌కు తరలించారు. కారు బీభత్సంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో డ్రైవర్ కారును నడిపి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. కృష్ణా నగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నది.
Advertisement