Writer Padmabhushan Movie Twitter Review: రైటర్ పద్మభూషణ్ ట్విట్టర్ రివ్యూ
Writer Padmabhushan Movie Twitter Review: ఈ రోజు విడుదలైన రైటర్ పద్మభూషణ్ సినిమాలో సుహాస్, టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించారు.
Advertisement
Writer Padmabhushan Movie Twitter Review: రైటర్ పద్మభూషణ్ ట్విట్టర్ రివ్యూ
ఈ రోజు విడుదలైన రైటర్ పద్మభూషణ్ సినిమా జీ మనోహరన్ సమర్పణలో లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించారు. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. సుహాస్, టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి ప్రధాన పాత్రల్లో నటించారు.
రైటర్ పద్మభూషణ్ మూవీ పై ట్విట్టర్ రివ్యూ మీ కోసం.
Advertisement