Valentines Day | ఫొటోలతో 'ప్రేమ'ను పంచిన హీరోయిన్లు
Valentines Day Special - ప్రేమికుల రోజు సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్లు, లేటెస్ట్ ఫొటోలు షేర్ చేశారు.
Advertisement
వాలంటైన్స్ డే సందర్భంగా హీరోయిన్లంతా రంగురంగుల దుస్తులతో రెడీ అయిపోయారు. లేటెస్ట్ ఫొటోలతో అభిమానులకు తమ ప్రేమను పంచారు. తమ అభిమానులకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెబుతూనే, అందాలు ఆరబోశారు.
Advertisement