మార్నింగ్ సెల్ఫీ.. రెడ్ కలర్ ఫొటోషూట్
పొద్దున్నే 4 గంటలకు సెల్ఫీ దిగింది అనన్యా పాండే. రెడ్ డ్రెస్ లో రకుల్ అదరగొట్టింది. బ్లాక్ అండ్ వైట్ లో ఫరియా అబ్దుల్లా
Advertisement
అభిమానులకు దగ్గరయ్యేందుకు సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక సందడి చేస్తుంటారు తారలు. ప్రతి రోజూ తమకు సంబంధించిన కొత్త ఫొటోలు లేదా కొత్త అప్ డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. మరి ఈసారి తారలు ఏం చేశారు..? హీరోయిన్స్ గ్లామరస్ ఫొటోషూట్స్, వాళ్ల అల్లరి, హీరోల లేటెస్ట్ అప్ డేట్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేయండి..
Advertisement