రకుల్, ప్రియాంక, నభా.. దీపావళి మెరుపులు
హీరోయిన్లంతా దీపావళి ఫొటోషూట్స్ తో రెడీ అయిపోయారు. దీపాల బ్యాక్ డ్రాప్ లో రకుల్ ధగధగ మెరవగా, ప్రియాంక జవాల్కర్ మాత్రం ఎప్పట్లానే జీన్స్ తో అదరగొట్టింది. అటు నభా నటేష్ సంప్రదాయ దుస్తుల్లో ఫొటోలకు పోజులిచ్చింది. తారల సోషల్ మీడియా అప్ డేట్స్ చెక్ చేద్దాం..
Advertisement
Advertisement