దిల్ రాజు నివాసంలో మళ్లీ ఐటీ సోదాలు
ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇంట్లో నాలుగో రోజూ కొనసాగుతున్నాయి.
Advertisement
టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నాలుగో రోజూ కొనసాగుతున్నాయి. మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ముడు రోజుల నుంచి సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్, కుతురు హన్హితరెడ్డి, బంధువుల నివాసంలో సోదాలు ముగిశాయి.
Advertisement