IMDb's Most Popular Indian Stars: ఈ ఏడాది పాపులర్ స్టార్స్‌ వీళ్లే..

IMDb Top 10 Most Popular Indian Stars in 2020: తాజాగా ' ఇంటర్నెట్ మూవీ డేటాబేస్' (ఐఎండీబీ) 2022కు సంబంధించి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌ రిలీజ్ చేసింది.;

Advertisement
Update:2022-12-08 17:15 IST
IMDb Most Popular Indian Stars in 2022: ఈ ఏడాది పాపులర్ స్టార్స్‌ వీళ్లే..

IMDb's Most Popular Indian Stars: ఈ ఏడాది పాపులర్ స్టార్స్‌ వీళ్లే..

  • whatsapp icon

గతేడాది కొవిడ్ వల్ల సినిమాలకు బ్రేక్ పడింది. దాంతో ఈ ఏడాది విరామం లేకుండా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ' ఇంటర్నెట్ మూవీ డేటాబేస్' (ఐఎండీబీ)... 2022కు సంబంధించి మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లిస్ట్‌ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల అభిప్రాయాలను తీసుకుని ఈ ర్యాంకింగ్‌ను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో ఉన్న టాప్ 10 స్టార్ట్ ఎవరంటే..

1.ధనుష్‌

2. ఆలియా భట్‌

3. ఐశ్వర్యారాయ్‌

4. రామ్‌చరణ్‌

5. సమంత

6. హృతిక్‌ రోషన్‌

7. కియారా అద్వాణి

8. జూనియర్ ఎన్టీఆర్‌

9. అల్లు అర్జున్‌

10. యశ్‌

ఈ ఏడాది 'గ్రే మ్యాన్' అనే హాలీవుడ్ సినిమాలో కనిపించి ఆలరించిన ధనుష్ ఐఎండీబీ పాపులర్ స్టార్స్ లిస్ట్‌లో ఫస్ట్ ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్', 'గంగూబాయి కతియావాడి' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆలియా భట్ రెండో ప్లేస్‌లో ఉంది. ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌‌లు నాలుగు, ఎనిమిదో స్థానాల్లో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News