నేడు (24-12-2022) దిగి వచ్చిన బంగారం
నేడు కిలో వెండి ధర రూ. 70,100 గా ఉంది. కాగా.. పలు నగరాల్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
బంగారం, వెండి ధరల్లో రోజువారీ మార్పులు చేర్పులు సర్వసాధారణం. నిన్న మొన్న పెరిగిన బంగారం ధర నేడు మాత్రం దిగి వచ్చింది. 10 గ్రాముల బంగారంపై రూ.600 వరకూ తగ్గింది. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు దేశీయ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,700కు లభిస్తోంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.54,220కు చేరుకుంది. వెండి ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. స్థిరంగానే ఉంది. నేడు కిలో వెండి ధర రూ. 70,100 గా ఉంది. కాగా.. పలు నగరాల్లో మాత్రం బంగారం, వెండి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.
22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..
హైదరాబాద్‌లో రూ.49,700.. రూ.54,220
విజయవాడలో రూ.49,700.. రూ.54,220
బెంగళూరులో రూ.49,750.. రూ.54,270
చెన్నైలో రూ.50,690.. రూ.55,290
కేరళలో రూ.49,700.. రూ.54,220
ముంబైలో రూ.49,700.. రూ.54,220
కోల్‌కతాలో రూ.49,700.. రూ.54,8220
ఢిల్లీలో రూ.49,850.. రూ.54,380
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.73,700
విజయవాడలో రూ.73,700
కోల్‌కతాలో రూ.73,700
బెంగళూరులో రూ.73,700
చెన్నైలో రూ.73,700
కేరళలో రూ.73,700
ముంబైలో రూ.70,100
ఢిల్లీలో రూ.70,100