Gold and Silver Rate Today: నేడు (26-11-2022) స్థిరంగా బంగారం ధర

Gold and Silver Rate Today 26 November 2022: దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.62,000కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

Advertisement
Update:2022-11-26 09:14 IST

Gold and Silver Rate Today 26 November 2022

బులియన్ మార్కెట్‌లో ప్రతి రోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల తర్వాత నిన్న రూ.330 వరకూ పెరిగిన బంగారం ధర నేడు కాస్త శాంతించింది. అంటే నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర మాత్రం అత్యంత స్వల్పంగా తగ్గింది. రేట్లు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. శనివారం ఉదయం వరకూ నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,550 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,970 గా ఉంది. దేశీయంగా కిలో వెండి రూ.200 మేర తగ్గి.. రూ.62,000కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు)..

హైదరాబాద్‌లో రూ.48,550.. రూ.52,970

విజయవాడలో రూ.48,550.. రూ.52,970

విశాఖపట్నంలో రూ.48,550.. రూ.52,970

చెన్నైలో రూ.49,350.. రూ.53,840

కోల్‌కతాలో రూ.48,550.. రూ.52,970

బెంగళూరులో రూ.48,600.. రూ.53,020

కేరళలో రూ.48,550.. రూ.52,970

ఢిల్లీలో రూ.48,700.. రూ.53,120

ముంబైలో రూ.48,550.. రూ.52,970

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,000

విజయవాడలో రూ.68,000

విశాఖపట్నంలో రూ.68,000

ఢిల్లీలో రూ.62,000

ముంబైలో రూ.62,000

చెన్నైలో రూ.68,000

బెంగళూరులో రూ.68,000

Tags:    
Advertisement

Similar News