నటుడు పోసానికి బెయిల్ మంజూరు
సినీనటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ లభించింది. ఓ;
Advertisement
సినీనటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అన్నమయ్య జిల్లా ఓబులవారి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజురు చేసింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల ఆరోపణ నేపథ్యంలో నాలుగు పోలీసుస్టేషన్లలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే
Advertisement