రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన పుష్ప

మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న పుష్ప సినిమా, వసూళ్లలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 2 రోజులకే వంద కోట్ల రూపాయల గ్రాస్ లో చేరి సరికొత్త రికార్డ్ సృష్టించింది బన్నీ సినిమా. అవును.. శుక్రవారం రిలీజైన ఈ సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నిలకడగా వసూళ్లు వస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఏపీ,నైజాంలో 38 కోట్ల రూపాయలకు పైగా షేర్ […]

Advertisement
Update:2021-12-19 12:33 IST

మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న పుష్ప సినిమా, వసూళ్లలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 2 రోజులకే వంద కోట్ల రూపాయల గ్రాస్ లో చేరి సరికొత్త రికార్డ్ సృష్టించింది బన్నీ సినిమా. అవును.. శుక్రవారం రిలీజైన ఈ సినిమా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నిలకడగా వసూళ్లు వస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఏపీ,నైజాంలో 38 కోట్ల రూపాయలకు పైగా షేర్ వచ్చింది. పుష్ప సినిమాకు ఈ 2 రోజుల్లో వచ్చిన వసూళ్లు (షేర్లు) చూద్దాం

పుష్ప 2 రోజుల షేర్లు
నైజాం – రూ. 18.84 కోట్లు
సీడెడ్ – రూ. 6.22 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.05 కోట్లు
ఈస్ట్ – రూ. 2.19 కోట్లు
వెస్ట్ – రూ. 2.02 కోట్లు
గుంటూరు – రూ. 2.83 కోట్లు
నెల్లూరు – రూ. 1.53 కోట్లు
కృష్ణ – రూ. 1.92 కోట్లు

Tags:    
Advertisement

Similar News