పక్కా కమర్షియల్ టీజర్ రెడీ

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు పై గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా మారుతి తెర‌కెక్కిస్తున్న ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. గోపీచంద్- మారుతి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ పై అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ స‌ర్కిల్స్ లో ఉత్కంఠ ఏర్ప‌డింది. ఆ అంచనాల్ని అందుకునేలా నవంబర్ 8న, అంటే మరో 2 […]

Advertisement
Update:2021-11-06 12:13 IST

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు పై గోపీచంద్, రాశీఖ‌న్నా జంట‌గా మారుతి తెర‌కెక్కిస్తున్న ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్. గోపీచంద్- మారుతి కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంద‌ని ఎనౌన్స్ మెంట్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ప‌క్కా క‌మ‌ర్షీయ‌ల్ టీజ‌ర్ పై అటు సాధ‌ర‌ణ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ స‌ర్కిల్స్ లో ఉత్కంఠ ఏర్ప‌డింది. ఆ అంచనాల్ని అందుకునేలా నవంబర్ 8న, అంటే మరో 2 రోజుల్లో పక్కా కమర్షియల్ టీజర్ ను లాంఛ్ చేయబోతున్నారు.

జీఏ2 పిక్చర్స్ – యూవీక్రియేష‌న్స్ బ్యాన‌ర్లు వ‌రుస విజ‌యాల‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్నాయి. ఈ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్, టాక్సీవాలా, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. ఇప్పుడు మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖ‌న్నా, మారుతి కాంబినేష‌న్ లో రాబోతున్న ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ పై భారీగా అంచ‌నాలు ఉన్నాయి.

ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. క‌ర‌మ్ చావ్లా సినిమాటోగ్రాఫ‌ర్. పక్కా కమర్షియల్ గా ఆలోచించే ఓ లాయర్ జీవితంలో ఎదురైన ఘటనలే ఈ సినిమా మూలకథాంశం.

Tags:    
Advertisement

Similar News