ఆర్ఆర్ఆర్ గ్లింప్స్.. అదరగొట్టిన రాజమౌళి

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రాజమౌళి భారీ ప్రమోషన్ మొదలుపెట్టేశాడు. రిలీజ్ కి ఇంకా 2 నెలలే ఉండటంతో ఇప్పటినుండే ఓ రేంజ్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఇప్పటికే పివీఆర్ ని PVRRR అని మార్చేసి వినూత్న స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నాడు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఈరోజు గ్లింప్స్ వదిలాడు. సినిమాలో కొన్ని బెస్ట్ షాట్స్ ని ఆర్డర్ లో పెట్టి ఇండియన్ సినిమా అభిమానులకు విజువల్ ట్రీట్ అందించాడు రాజమౌళి. ముఖ్యంగా తారక్, చరణ్ […]

Advertisement
Update:2021-11-01 14:29 IST

ఆర్ఆర్ఆర్ కు సంబంధించి రాజమౌళి భారీ ప్రమోషన్ మొదలుపెట్టేశాడు. రిలీజ్ కి ఇంకా 2 నెలలే ఉండటంతో ఇప్పటినుండే ఓ రేంజ్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఇప్పటికే పివీఆర్ ని PVRRR అని మార్చేసి వినూత్న స్థాయిలో ప్రమోషన్ చేస్తున్నాడు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ఈరోజు గ్లింప్స్ వదిలాడు.

సినిమాలో కొన్ని బెస్ట్ షాట్స్ ని ఆర్డర్ లో పెట్టి ఇండియన్ సినిమా అభిమానులకు విజువల్ ట్రీట్ అందించాడు రాజమౌళి. ముఖ్యంగా తారక్, చరణ్ లతో వచ్చే షాట్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయబోతున్నాయి. సెంథిల్ విజువల్స్, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గ్లిమ్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి.

సినిమాలో తారక్, పులితో యుద్ధం చేస్తాడనే టాక్ ఉంది. గ్లిమ్స్ లో టైగర్ షాట్స్ వేసి దానిమీద కూడా క్లారిటీ ఇచ్చేశాడు రాజమౌళి. 2022 జనవరి 7న థియేటర్లలోకి వస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ.

Full View

Tags:    
Advertisement

Similar News