షాక్ ఇచ్చిన శ్రియ

పెళ్లిళ్లు, ప్రేమలతో హీరోయిన్లు షాక్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. అది షాకులకే షాకు. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇది. ఈ షాక్ ఇచ్చింది ఎవరో తెలుసా..? హీరోయిన్ శ్రియ. అవును.. తనకు పాప పుట్టిందనే విషయాన్ని బయటపెట్టి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. శ్రియకు ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి బిడ్డ పుట్టడంలో పెద్ద విశేషం ఏమీ లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ అది కాదు. శ్రియకు పాప పుట్టి ఏడాది అయింది. అవును.. మీరు విన్నది […]

Advertisement
Update:2021-10-13 13:44 IST

పెళ్లిళ్లు, ప్రేమలతో హీరోయిన్లు షాక్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. అది షాకులకే షాకు. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇది. ఈ షాక్ ఇచ్చింది ఎవరో తెలుసా..? హీరోయిన్ శ్రియ. అవును.. తనకు పాప పుట్టిందనే విషయాన్ని బయటపెట్టి షాక్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

శ్రియకు ఆల్రెడీ పెళ్లయింది కాబట్టి బిడ్డ పుట్టడంలో పెద్ద విశేషం ఏమీ లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ట్విస్ట్ అది కాదు. శ్రియకు పాప పుట్టి ఏడాది అయింది. అవును.. మీరు విన్నది నిజమే. 2020లోనే కరోనా లాక్ డౌన్ టైమ్ లో శ్రియ గర్భం దాల్చింది. అదే టైమ్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

గర్భం దాల్చిన విషయాన్ని బయటకు పొక్కకుండా మేనేజ్ చేసిన శ్రియ, డెలివరీ తర్వాత పాప మేటర్ ను
కూడా ఏడాది పాటు బయట ప్రపంచానికి తెలియకుండా దాచడం నిజంగా గొప్ప విషయమే. కనీసం సోషల్
మీడియాలో పెట్టే ఫొటోల్లో కూడా తన గర్భం సంగతి తెలియకుండా శ్రియ జాగ్రత్తపడిందంటే.. ఆమె ఎంత
రహస్యంగా ఈ విషయాన్ని ఉంచిందో అర్థం చేసుకోవచ్చు. తన పాపకు రాధ అనే పేరు పెట్టింది శ్రియ

Tags:    
Advertisement

Similar News