చర్చల్లో మునిగిన ఆచార్య, అఖండ
లాక్ డౌన్ ముగియడంతో సినిమాల విడుదల తేదీలపై మరోసారి చర్చ మొదలైంది. యూనిట్స్ అన్నీ వరుసపెట్టి సినిమా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా చిరంజీవి-బాలయ్య సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. ఒక దశలో రెండూ దసరాకే వస్తాయనే టాక్ గట్టిగా నడిచింది. అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమా యూనిట్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అఖండ సినిమాను వినాయకచవితికి విడుదల చేయడానికి, ఆచార్యను దసరాకు రిలీజ్ చేయడానికి ప్రాధమికంగా ఆంగీకారం కుదిరింది. […]
లాక్ డౌన్ ముగియడంతో సినిమాల విడుదల తేదీలపై మరోసారి చర్చ మొదలైంది. యూనిట్స్ అన్నీ
వరుసపెట్టి సినిమా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా
చిరంజీవి-బాలయ్య సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. ఒక దశలో రెండూ దసరాకే వస్తాయనే టాక్ గట్టిగా
నడిచింది.
అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమా యూనిట్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అఖండ సినిమాను
వినాయకచవితికి విడుదల చేయడానికి, ఆచార్యను దసరాకు రిలీజ్ చేయడానికి ప్రాధమికంగా ఆంగీకారం
కుదిరింది. చర్చలింకా సాగుతున్నాయి.
ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అయితే, దానికి తగ్గట్టు మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ సెట్ అయ్యే
అవకాశం ఉంది. అఖండ, ఆచార్య సినిమాల విడుదల తేదీలపై మరో వారం, పది రోజుల్లో క్లారిటీ వచ్చే
ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ నెలాఖరుకు అఖండ షూట్ స్టార్ట్
అవుతుంది. వచ్చేనెల రెండో వారంలో ఆచార్య మొదలవుతుంది.