మళ్లీ తెరపైకి క్రేజీ మ్యూజిక్ డైరక్టర్

కొరటాల శివ -ఎన్టీఆర్ కాంబోలో ఎనౌన్స్ అయిన సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వనున్నాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజానికి ఎన్టీఆర్ అనిరుద్ కాంబో ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాకు అనిరుధ్ నే అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ కొన్ని రీజన్స్ వల్ల తమన్ ని పెట్టుకున్నాడు. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. కొరటాల తో ఇటివలే […]

Advertisement
Update:2021-05-24 13:47 IST

కొరటాల శివ -ఎన్టీఆర్ కాంబోలో ఎనౌన్స్ అయిన సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ ఇవ్వనున్నాడని ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజానికి ఎన్టీఆర్ అనిరుద్ కాంబో ఎప్పటి నుండో వినిపిస్తుంది.

ఎన్టీఆర్ ‘అరవింద సమేత’ సినిమాకు అనిరుధ్ నే అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ కొన్ని రీజన్స్ వల్ల తమన్ ని పెట్టుకున్నాడు.

అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబో ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. కొరటాల తో ఇటివలే డిస్కషన్ లో పాల్గొన్న తారక్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని రిఫర్ చేశాడని టాక్.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వస్తుంది. హీరోయిన్ గా కియరాను అనుకుంటున్నారు. కీయరా ని హీరోయిన్ గా అనుకుంటున్నారు. త్వరలోనే ఈ రెండు విషయాలపై పూర్తి క్లారిటీ రానుంది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్స్ పై రూపొందనున్న ఈ సినిమాకు మిక్కిలినేని సుధాకర్ , కళ్యాణ్ రామ్ నిర్మాతలు.

Tags:    
Advertisement

Similar News