ఆచార్య నుంచి రెండో పాట రెడీ

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి రెండో పాట రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి లాహే లాహే అనే సాంగ్ రిలీజ్ చేశారు. మణిశర్మ కంపోజిషన్ లో వచ్చిన ఆ సాంగ్ లో చివర్లో చిరంజీవి వేసిన స్టెప్ హైలెట్ గా నిలిచింది. ఈసారి రామ్ చరణ్ వంతు. ఆచార్య సెకెండ్ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇది రామ్ చరణ్ సాంగ్. ఇంకా చెప్పాలంటే.. హీరో చరణ్, హీరోయిన్ పూజా […]

Advertisement
Update:2021-05-23 12:21 IST

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆచార్య సినిమా నుంచి రెండో పాట రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి లాహే లాహే అనే సాంగ్ రిలీజ్ చేశారు. మణిశర్మ కంపోజిషన్ లో వచ్చిన ఆ సాంగ్ లో చివర్లో చిరంజీవి వేసిన స్టెప్ హైలెట్ గా నిలిచింది. ఈసారి రామ్ చరణ్ వంతు.

ఆచార్య సెకెండ్ సాంగ్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. ఇది రామ్ చరణ్ సాంగ్. ఇంకా
చెప్పాలంటే.. హీరో చరణ్, హీరోయిన్ పూజా హెగ్డే మధ్య వచ్చే రొమాంటిక్ నంబర్ ఇది. పాట రెడీగా ఉంది. కరోనా పరిస్థితులు కాస్త చల్లారిన వెంటనే సాంగ్ రిలీజ్ అవుతుంది. టోటల్ సినిమాకు ఈ సాంగే హైలెట్ అంటున్నారు.

ఇక మూవీ అప్ డేట్స్ విషయానికొస్తే.. సినిమాకు సంబంధించి కేవలం 10 రోజుల షూటింగ్ మాత్రమే
పెండింగ్ ఉంది. షూటింగ్స్ మొదలైన వెంటనే ఈ 10 రోజుల షూట్ పూర్తిచేస్తారు. ఆ వెంటనే కొత్త రిలీజ్
డేట్ ప్రకటిస్తారు.

Tags:    
Advertisement

Similar News