నాగచైతన్య సరసన నభా

మరో ఫ్రెష్ కాంబినేషన్ కలవబోతోంది. హీరో నాగచైతన్య, హీరోయిన్ నభా నటేష్ కలిసి సినిమా చేయబోతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న సినిమాలో నభాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లు కావాలి. కానీ వాళ్లను ఎంపిక చేయకుండానే షూటింగ్ స్టార్ట్ చేశారు. నాగచైతన్య ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశాడు. రాజమండ్రిలో ఈ షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు తాపీగా నభా నటేష్ ను ఎంపిక్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్లు కావాలి. […]

Advertisement
Update:2021-03-18 08:44 IST

మరో ఫ్రెష్ కాంబినేషన్ కలవబోతోంది. హీరో నాగచైతన్య, హీరోయిన్ నభా నటేష్ కలిసి సినిమా చేయబోతున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య చేస్తున్న సినిమాలో నభాను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లు కావాలి. కానీ వాళ్లను ఎంపిక చేయకుండానే షూటింగ్ స్టార్ట్ చేశారు. నాగచైతన్య ఆల్రెడీ ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశాడు. రాజమండ్రిలో ఈ షెడ్యూల్ పూర్తయింది. ఇప్పుడు తాపీగా నభా నటేష్ ను ఎంపిక్ చేశారు. మరో ఇద్దరు హీరోయిన్లు కావాలి.

దిల్ రాజు బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇంతకుముందు విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన సినిమాల తరహాలోనే ఈ సినిమా కూడా డిఫరెంట్ గా ఉండబోతోంది. ఈ మూవీకి థ్యాంక్ యు అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News