శ్రీకారం తొలి రోజు వసూళ్లు

శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమా శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు మిక్స్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అటుఇటుగా ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో కిషోర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. సినిమా బ్రేక్ ఈవెన్ […]

Advertisement
Update:2021-03-12 12:23 IST

శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమా శివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు
మిక్స్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లు
వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో అటుఇటుగా ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో కిషోర్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక
మోహన్ హీరోయిన్ గా నటించింది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే… ఈరోజు, శని, ఆదివారాలు కూడా
హౌజ్ ఫుల్స్ లో నడవాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 1.10 కోట్లు
సీడెడ్ – రూ. 75 లక్షలు
ఉత్తరాంధ్ర – 54 లక్షలు
కృష్ణా – 25 లక్షలు
గుంటూరు – 65 లక్షలు
ఈస్ట్ – 30 లక్షలు
వెస్ట్ – 28 లక్షలు
నెల్లూరు – 14 లక్షలు

Tags:    
Advertisement

Similar News