సర్కారువారి పాట మొదలైంది
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీత సారథ్యం వహిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ 'ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్' అంటూ ఒక వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్.
20 రోజుల పాటు దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఫస్ట్ షెడ్యూల్ లో మహేష్-కీర్తిసురేష్ మధ్య సన్నివేశాలు తీస్తున్నారు. ఆ తర్వాత షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.