పొగరు చూపించనున్న రష్మిక

ధృవ సర్జా, రష్మిక జంటగా నటించిన సినిమా పొగరు. కన్నడలో హిట్టయిన కరాబు సినిమాకు డబ్బింగ్ గా ఈ మూవీ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు మేకర్స్. వైజాగ్ లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రోడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజు ఈ సినిమా తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు. […]

Advertisement
Update:2021-01-20 11:30 IST

ధృవ సర్జా, రష్మిక జంటగా నటించిన సినిమా పొగరు. కన్నడలో హిట్టయిన కరాబు సినిమాకు డబ్బింగ్ గా
ఈ మూవీ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఫిబ్ర‌వ‌రి 19న ఈ చిత్రాన్ని
ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు మేకర్స్.

వైజాగ్ లో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్‌, ఫైనాన్సియ‌ర్, ప్రోడ్యూస‌ర్ డి. ప్ర‌తాప్ రాజు ఈ సినిమా తెలుగు రైట్స్
సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ లో సాయిసూర్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేస్తున్నారు.

ఈ సినిమా నుంచి విడుదలైన కరాబు సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో పెద్ద హిట్టయింది. నంద‌న్ కిషోర్ ఈ
సినిమాకు దర్శకుడు. డ‌బ్ల్యూ డ‌బ్ల్యూ ఎఫ్ లో ఫేమ‌స్ ఫైట‌ర్స్ కాయ్ గ్రీనే, మోర్గ‌న్ అస్తే ,జో లిండ‌ర్‌, జాన్
లోక‌స్ లు ఈ చిత్రం లో విల‌న్స్ గా న‌టిండం విశేషం. ఈ బాడీ బిల్డ‌ర్స్ కి దృవ స‌ర్జా కి మ‌ద్య వచ్చే
యాక్ష‌న్ స‌న్నివేశారు టోటల్ సినిమాకే హైలెట్ అంటోంది యూనిట్.

Tags:    
Advertisement

Similar News