ఆచార్య టెంపుల్ సెట్ చూపించిన చిరు

ఆచార్యలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కొరటాల శివ దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి హీరో. కాజల్ హీరోయిన్. అయితే ఈ ప్రత్యేకతలతో పాటు మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా ఉంది. అదే సినిమాలో ఖరీదైన సెట్. అవును.. ఆచార్య మూవీ కోసం ఖరీదైన సెట్ వేశారు. దాదాపు 20 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఏకంగా టెంపుల్ సిటీని నిర్మించారంటే.. ఈ సెట్ కోసం ఎంత ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. ఆర్ట్ డైరక్టర్ సురేష్.. రాత్రిపగలు కష్టపడి ఈ సెట్ […]

Advertisement
Update:2021-01-07 13:32 IST

ఆచార్యలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కొరటాల శివ దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి హీరో. కాజల్
హీరోయిన్. అయితే ఈ ప్రత్యేకతలతో పాటు మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా ఉంది. అదే సినిమాలో ఖరీదైన
సెట్.

అవును.. ఆచార్య మూవీ కోసం ఖరీదైన సెట్ వేశారు. దాదాపు 20 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఏకంగా
టెంపుల్ సిటీని నిర్మించారంటే.. ఈ సెట్ కోసం ఎంత ఖర్చు చేసి ఉంటారో ఊహించుకోవచ్చు. ఆర్ట్
డైరక్టర్ సురేష్.. రాత్రిపగలు కష్టపడి ఈ సెట్ కు రూపకల్పన చేశాడు.

సినిమాలో దాదాపు సెకెండాఫ్ మొత్తం ఈ సెట్ లోనే జరుగుతుందంటున్నాడు దర్శకుడు కొరటాల శివ.
ఇంతటి కీలకమైన సెట్ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు చిరంజీవి. కొరటాల విజన్ కు, సురేష్
ఆర్ట్ వర్క్ కు అభినందనలు తెలిపారు.

Tags:    
Advertisement

Similar News