షాకిచ్చిన సమీరా రెడ్డి

సమీరారెడ్డి… ఒకప్పుడు గ్లామర్ క్వీన్. హాట్ నెస్ అంటే సమీరా వైపు చూసే రోజులున్నాయి. తన ఇమేజ్ కు తగ్గట్టు సమీరా కూడా ఎప్పుడూ ఫిజిక్, గ్లామర్, మేకప్ బాగా మెయింటైన్ చేసేది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె అదే కమిట్ మెంట్ చూపించింది. అయితే ఊహించని విధంగా మేకప్ లేకుండా వీడియో రిలీజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఒకప్పుడు తన హాట్ లుక్స్, ఫిజిక్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ హీరోయిన్.. […]

Advertisement
Update:2020-07-25 14:30 IST

సమీరారెడ్డి… ఒకప్పుడు గ్లామర్ క్వీన్. హాట్ నెస్ అంటే సమీరా వైపు చూసే రోజులున్నాయి. తన ఇమేజ్ కు తగ్గట్టు సమీరా కూడా ఎప్పుడూ ఫిజిక్, గ్లామర్, మేకప్ బాగా మెయింటైన్ చేసేది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆమె అదే కమిట్ మెంట్ చూపించింది. అయితే ఊహించని విధంగా మేకప్ లేకుండా వీడియో రిలీజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఒకప్పుడు తన హాట్ లుక్స్, ఫిజిక్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ హీరోయిన్.. ఇప్పుడు అంటీలా తయారైంది. ముఖం వాడిపోయింది. జుట్టు పండిపోయింది. బుగ్గలు జారిపోయాయి. మొటిమలు పైకొచ్చాయి. మొత్తంగా సమీరారెడ్డి పూర్తిగా డీ-గ్లామరైజ్డ్ అయిపోయింది.

ఉన్నఫలంగా సమీరా ఇలా షాక్ ఇవ్వడానికి ఓ కారణం ఉంది. పెళ్లి తర్వాత తను అందవిహీనంగా, లావుగా తయారయ్యానంటూ ఓ మహిళ చాలా బాధపడిందట. పైగా పెళ్లయి, పిల్లలు ఉన్న తనను చూసి మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఆమె బాధ పోగొట్టేందుకు తన అసలు రూపాన్ని బయటపెడుతున్నానంటూ మేకప్ లేని వీడియో రిలీజ్ చేసింది సమీరా.

సమీరా ఒరిజినల్ రూపం ఇదే. ఆమె తీసుకున్న డేరింగ్ డెసిషన్ కు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అందం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం అంటూ ఆమెకు వేల సందేశాలు వస్తున్నాయి.

I had a message form a mom who says she feels ‘fat’ ‘ugly’ and ‘not beautiful’ with her post baby fat . She said she looked at me and felt dejected . OMG!!! So here are my morning swelly eyes . No tricks no make up just me owning it! And I’m hoping that this enforces a positive spin on our own expectations of ourselves . I feel coming back to the public view in a way that I feel no pressure for my own mental health has helped me stay focused on being a good mother and a person who is self accepting that makes it a healthier space for all around me . Don’t dwell on what you are not and what you don’t have ! Let’s focus on the good ?? we are all #imperfectlyperfect #loveyourself #justthewayyouare #keepingitreal

Publiée par Sameera Reddy sur Mercredi 22 juillet 2020

Tags:    
Advertisement

Similar News