పాములంటే భయం అంటున్న భామ

ప్రతి మనిషికి భయాలు కామన్. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా సామాన్యులతో సమానమే. ప్రతి హీరోకు, ప్రతి హీరోకు కొన్ని భయాలు ఉంటాయి. కాకపోతే చాలామంది బయటకు చెప్పరు. కొంతమంది మాత్రం బయటకు చెబుతుంటారు. హీరోయిన్ శృతిహాసన్ ఈ రెండో టైపు. తనకు పాములంటే భయం అంటోంది శృతిహాసన్. చిన్నప్పట్నుంచి తనకున్న ఈ భయం పోలేదని చెబుతోంది. దీనికితోడు తనకు మరో సమస్య కూడా ఉందని చెబుతోంది ఈ బ్యూటీ. శృతిహాసన్ కు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదట. […]

Advertisement
Update:2020-07-21 02:00 IST

ప్రతి మనిషికి భయాలు కామన్. ఈ విషయంలో సెలబ్రిటీలు కూడా సామాన్యులతో సమానమే. ప్రతి హీరోకు, ప్రతి హీరోకు కొన్ని భయాలు ఉంటాయి. కాకపోతే చాలామంది బయటకు చెప్పరు. కొంతమంది మాత్రం బయటకు చెబుతుంటారు. హీరోయిన్ శృతిహాసన్ ఈ రెండో టైపు.

తనకు పాములంటే భయం అంటోంది శృతిహాసన్. చిన్నప్పట్నుంచి తనకున్న ఈ భయం పోలేదని చెబుతోంది. దీనికితోడు తనకు మరో సమస్య కూడా ఉందని చెబుతోంది ఈ బ్యూటీ.

శృతిహాసన్ కు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదట. ఎప్పటికప్పుడు మెళకువ వచ్చేస్తుంటుందని చెబుతోంది. ఇది తనకు ఓ పెద్ద సమస్యగా మారిందని అంటోంది.

నిజానికి ఇలాంటి వ్యక్తిగత సమస్యలు, భయాల్ని స్టార్ హీరోలు, హీరోయిన్లు బయటకు చెప్పుకోరు. కానీ శృతిహాసన్ మాత్రం తన పర్సనల్ విషయాల్ని బయటకు చెప్పుకోవడానికి ఏమాత్రం మొహమాటపడదు.

Tags:    
Advertisement

Similar News