తెలంగాణ పోలీస్ అకాడమీలో 124 మందికి కరోనా

తెలంగాణలో కరోనా భయపెడుతోంది. తెలంగాణ పోలీస్ అకాడమిలో 124 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో అటెండర్‌ స్థాయి నుంచి డీఐజీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. ఈస్థాయిలో కరోనా కేసులు బయటపడడంతో అకాడమీలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. అకాడమీలో 1900 శిక్షణ పొందుతున్నారు. 124 మంది కరోనా బారినపడిన నేపథ్యంలో… మిగిలిన అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా సోకిన వారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. తొలుత పోలీస్ అకాడమిలో వంట మనిషికి […]

;

Advertisement
Update:2020-06-28 12:55 IST

తెలంగాణలో కరోనా భయపెడుతోంది. తెలంగాణ పోలీస్ అకాడమిలో 124 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో అటెండర్‌ స్థాయి నుంచి డీఐజీ స్థాయి అధికారుల వరకు ఉన్నారు. ఈస్థాయిలో కరోనా కేసులు బయటపడడంతో అకాడమీలో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు.

అకాడమీలో 1900 శిక్షణ పొందుతున్నారు. 124 మంది కరోనా బారినపడిన నేపథ్యంలో… మిగిలిన అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

కరోనా సోకిన వారిని వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. తొలుత పోలీస్ అకాడమిలో వంట మనిషికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత 124 మందికి సోకినట్టు పరీక్షల్లో తేలింది.

Tags:    
Advertisement

Similar News