చిరంజీవి చెలరేగిపోతున్నారుగా..!
ఇలా సోషల్ మీడియాలో అడుగుపెట్టారో లేదో అలా తన టాలెంట్ చూపిస్తున్నారు చిరంజీవి. ఇప్పటివరకు చిరంజీవి పెట్టిన ప్రతి ట్వీట్ ప్రత్యేకమే. హుందాగా, సందేశాత్మకంగా ఉంటాయనుకుంటే.. చిరంజీవి ట్విట్టర్ లో మరీ చిన్న పిల్లాడిగా మారిపోతున్నారు. Thank you @purijagan Also it allows some great family time. You may be missing the beaches of Mumbai and Bangkok, but I am sure Pavitra and Aakash will be […]
ఇలా సోషల్ మీడియాలో అడుగుపెట్టారో లేదో అలా తన టాలెంట్ చూపిస్తున్నారు చిరంజీవి. ఇప్పటివరకు చిరంజీవి పెట్టిన ప్రతి ట్వీట్ ప్రత్యేకమే. హుందాగా, సందేశాత్మకంగా ఉంటాయనుకుంటే.. చిరంజీవి ట్విట్టర్ లో మరీ చిన్న పిల్లాడిగా మారిపోతున్నారు.
Thank you @purijagan Also it allows some great family time. You may be missing the beaches of Mumbai and Bangkok, but I am sure Pavitra and Aakash will be so happy to see you spending time at home . https://t.co/NXiPjDoV2O
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2020
మొన్నటికి మొన్న చిరంజీవికి వెల్ కం చెబుతూ పూరి జగన్నాధ్ ఓ ట్వీట్ పెడితే.. పాపం ఈ కరోనా టైమ్ లో నీకు ఇష్టమైన బ్యాంకాక్ బీచ్ కు వెళ్లలేకపోతున్నావా పూరీ అంటూ సెటైర్ వేశారు చిరు.
I was naturally overjoyed when @AlwaysRamcharan was born.Much later it occurred to me there was perhaps a reason why he was born on 27th March #WorldTheatreDay ‘Prapancha‘Rangasthala’dinotsavam’! He took to acting like a fish to water.On this eve,Many Many Happy Returns #Charan! pic.twitter.com/H38AflKwGi
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2020
ఇక చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ వీడియో వస్తుందనగానే.. దాన్ని రీట్వీట్ చేస్తూ.. వెయిటింగ్ అంటూ తన ఖైదీ నంబర్ 150 పిక్ పెట్టారు.
I am Waiting… #BheemforRamaraju @tarak9999 @AlwaysRamCharan #HBDRamcharan pic.twitter.com/c8o9wbd2K4
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2020
దీనికి తోడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా.. తన ఇంట్లో దాచుకున్న ఆల్బమ్ నుంచి చరణ్ చిన్నప్పటి ఫొటోల్ని షేర్ చేసి ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపారు. ఇలా వస్తూనే.. ఓ రేంజ్ లో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్నారు చిరు.
.. … ఆ వయస్సు నుంచే, బాబాయి foot steps follow అవ్వటం మొదలుపెట్టాడు. #HappyBirthdayRamcharan @PawanKalyan @AlwaysRamCharan pic.twitter.com/u4muca21bT
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2020