సున్నా మార్కులు వచ్చినా ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలివ్వండి " కడప జిల్లా కలెక్టర్ ఆదేశం
గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ విషయంలో కడప జిల్లా కలెక్టర్ హరి కిరణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ పరీక్షల్లో ఎస్సీఎస్టీ అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చినా సరే వారిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. సున్నా మార్కులు వచ్చినా సరే ఎస్సీఎస్టీలకు ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు లభించని, ఇప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం సున్నా మార్కులు వచ్చిన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా తేల్చిచెప్పారు. పోస్టుల […]
గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ విషయంలో కడప జిల్లా కలెక్టర్ హరి కిరణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
సచివాలయ పరీక్షల్లో ఎస్సీఎస్టీ అభ్యర్థులకు సున్నా మార్కులు వచ్చినా సరే వారిని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. సున్నా మార్కులు వచ్చినా సరే ఎస్సీఎస్టీలకు ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు లభించని, ఇప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం సున్నా మార్కులు వచ్చిన అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా తేల్చిచెప్పారు. పోస్టుల భర్తీకి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కలెక్టర్ హరికిరణ్.
సున్నా మార్కులు వచ్చినా సరే ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.