గ్యాంగ్ లీడర్.... మూడో రోజుల కలెక్షన్స్

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్ర లో నటించిన సినిమా గ్యాంగ్ లీడర్.  వీకెండ్ అవ్వడం తో వసూళ్లు ఆశించిన స్థాయి లోనే వచ్చాయి. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో దాదాపుగా 16 కోట్ల రూపాయలని వసూలు చేసింది. ఈ సినిమా మూడో రోజున 3.76 కోట్లు వచ్చాయి. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు…. ఏ ఏరియా లో ఎంత వసూలు చేసిందో లెక్కలు ఇలా ఉన్నాయి. నైజాం- 1.53 Cr సీడెడ్- […]

Advertisement
Update:2019-09-16 05:55 IST

నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్ర లో నటించిన సినిమా గ్యాంగ్ లీడర్. వీకెండ్ అవ్వడం తో వసూళ్లు ఆశించిన స్థాయి లోనే వచ్చాయి. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో దాదాపుగా 16 కోట్ల రూపాయలని వసూలు చేసింది. ఈ సినిమా మూడో రోజున 3.76 కోట్లు వచ్చాయి.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు…. ఏ ఏరియా లో ఎంత వసూలు చేసిందో లెక్కలు ఇలా ఉన్నాయి.

నైజాం- 1.53 Cr
సీడెడ్- 47 లక్షలు
ఉత్తరాంధ్ర- 46.56 లక్షలు
తూర్పు గోదావరి- 28 లక్షలు
పశ్చిమ గోదావరి- 22 లక్షలు
గుంటూరు- 31.58 లక్షలు
కృష్ణ- 34.56 లక్షలు
నెల్లూరు- 12 లక్షలు

మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్: 3.76 కోట్లు
మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్: 16.05 కోట్లు
గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్: 31.15 కోట్లు
ఇప్పటి వరకు చేసిన రికవరీ శాతం: 52%

ఈ సినిమా కి దర్శకుడు విక్రమ్ కె కుమార్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించింది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా, కార్తికేయ విలన్ గా నటించాడు.

Tags:    
Advertisement

Similar News