కవలలకు జన్మనివ్వనున్న 'నువ్వు నేను' హీరోయిన్

టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’. ఈ సినిమాలో అనిత హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్‌ లో సెటిల్ అయింది. రియాలిటీ షోలు, టీవీ సీరియల్స్‌లలో బాగానే పాపులర్ అయింది. నటుడు రోహిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తాజాగా, త‌న‌ భ‌ర్త‌తో ఉన్న జిఫ్ ఎమోజీని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు […]

Advertisement
Update:2019-03-27 02:26 IST
కవలలకు జన్మనివ్వనున్న నువ్వు నేను హీరోయిన్
  • whatsapp icon

టాలీవుడ్ లో ఉదయ్ కిరణ్ హీరోగా తేజ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’. ఈ సినిమాలో అనిత హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఆమె టాలీవుడ్‌కు దూరమై బాలీవుడ్‌ లో సెటిల్ అయింది. రియాలిటీ షోలు, టీవీ సీరియల్స్‌లలో బాగానే పాపులర్ అయింది. నటుడు రోహిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

తాజాగా, త‌న‌ భ‌ర్త‌తో ఉన్న జిఫ్ ఎమోజీని షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. త్వరలో ట్విన్స్ కి జన్మనివ్వబోతోంది అని సోషమేడియాసాక్షిగా చెప్పింది.

“రోజు రోజుకి సెక్సీ గా మారిపోతున్న నా ప్రేమా, జీవితాంతం 6 ప్యాక్ యాబ్స్‌ తో ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను, ఇప్పుడు ఇద్ద‌రు క్యూట్ క్యూట్ బేబీస్ కూడా రానున్నారు. ఐ లవ్ యు’ అని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ రకంగా ఆమె త్వ‌ర‌లో క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌బోతుందని అర్థమ‌వుతుంది.

ప్ర‌స్తుతం ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్న అనిత తెలుగులో ఆఖరిగా ‘మ‌న‌లో ఒక‌డు’ అనే చిత్రంలో నటించింది. హిందీ లో ‘నాగిని-3’, ‘ఏ హై మోహబ్బటే’ లాంటి సీరియల్స్ తో కూడా ఈమె బిజీగా వుంది.

https://www.instagram.com/p/BvTubqIAvk7/

Tags:    
Advertisement

Similar News