దానయ్య, బోయపాటి మధ్య గొడవ?
దాదాపు ఎన్నో అంచనాల మధ్య బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “వినయ విధేయ రామ”. కానీ రిలీజ్ రోజు నుంచే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చేసింది. నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. కానీ ఎంత డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా 60 కోట్ల షేర్ రాబట్టింది. అయితే బయ్యర్లకు 30 కోట్ల వరకు నష్టం తెచ్చిపెట్టి నిర్మాతని చిక్కులో పడేసింది. […]
దాదాపు ఎన్నో అంచనాల మధ్య బోయపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “వినయ విధేయ రామ”. కానీ రిలీజ్ రోజు నుంచే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చేసింది. నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
కానీ ఎంత డిజాస్టర్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా 60 కోట్ల షేర్ రాబట్టింది. అయితే బయ్యర్లకు 30 కోట్ల వరకు నష్టం తెచ్చిపెట్టి నిర్మాతని చిక్కులో పడేసింది. భారీ నష్టం జరిగింది కాబట్టి బోయపాటిపాటిని తీసుకున్న రెమ్యునరేషన్ లోంచి 5 కోట్లు తిరిగి ఇస్తే…. తాను, చరణ్ పది కోట్లు కలిపి మొత్తం 15 కోట్లు బయ్యర్లకు ఇద్దామని బోయపాటి తో చెప్పాడట దానయ్య.
కానీ దానయ్య చెప్పిన దానికి బోయపాటి విభేదించాడట. ఇక ఇప్పుడు ఈ విషయం మీద ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందని అంటున్నారు. మరి ఈ గొడవని ఫిలిం నగర్ పెద్దలు ఎలా సెటిల్ చేస్తారో చూడాలి.