విజ‌న్ సిండ్రోమ్ తో జాగ్ర‌త్త

టెక్నాల‌జీ అభివృద్ధితో మాన‌వ జీవ‌న మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. చిన్న చిన్న కారణాల వ‌ల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తోంది. అలాంటిది సెల్ ఫోన్ ను త‌రుచుగా వినియోగించ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. సెల్ ఫోన్ వినియోగాన్ని త‌గ్గించుకోవాల‌ని లేదంటే కంటికి సంబంధించిన సమస్యలతో పాటు, ఇత‌ర శ‌రీర భాగాల ప‌నితీరు స్తంభించి పోతున్న‌ట్లు హెచ్చ‌రిస్తున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ ను అతిగా వినియోగించ‌డం వ‌ల్ల వ‌చ్చే విజ‌న్ సిండ్రోమ్ వ్యాధి మెద‌డు ప‌నితీరుపై […]

Advertisement
Update:2019-01-13 07:42 IST

టెక్నాల‌జీ అభివృద్ధితో మాన‌వ జీవ‌న మ‌నుగ‌డ ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. చిన్న చిన్న కారణాల వ‌ల్ల ప్రాణాలు కోల్పోవాల్సి వ‌స్తోంది.

అలాంటిది సెల్ ఫోన్ ను త‌రుచుగా వినియోగించ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయ‌ని వైద్యులు చెబుతున్నారు. సెల్ ఫోన్ వినియోగాన్ని త‌గ్గించుకోవాల‌ని లేదంటే కంటికి సంబంధించిన సమస్యలతో పాటు, ఇత‌ర శ‌రీర భాగాల ప‌నితీరు స్తంభించి పోతున్న‌ట్లు హెచ్చ‌రిస్తున్నారు.

ముఖ్యంగా సెల్ ఫోన్ ను అతిగా వినియోగించ‌డం వ‌ల్ల వ‌చ్చే విజ‌న్ సిండ్రోమ్ వ్యాధి మెద‌డు ప‌నితీరుపై తీవ్ర‌ ప్ర‌భావాన్ని చూపిస్తున్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు.

ఈ విజ‌న్ సిండ్రోమ్ వ్యాధి ముఖ్యంగా నేటితరం యువతలో ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోందని…. సెల్ ఫోన్ ను అదేప‌నిగా చూడ‌డం వ‌ల్ల తీవ్రమైన తలనొప్పి, కంటి నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. పై లక్షణాలు గనుక మీలో కన్పిస్తే త‌క్ష‌ణ‌మే వైద్యున్ని సంప్ర‌దించి తగిన జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News