సమంతా'ని పెళ్లి చేసుకున్నందుకు చైతు బాధపడుతున్నాడా ?

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా “సవ్యసాచి”. ఈ సినిమా నవంబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య రానా యాంకర్ గా వ్యవహరిస్తున్న నంబెర్ వన్ యారి ప్రోగ్రాం కి వెళ్ళాడు. ఈ సందర్భంగా రానా చైతూ ని ఇబ్బంది పెట్టడానికి సమంతని పెళ్ళి చేసుకున్నందుకు బాధపడుతున్నావా అంటూ ప్రశ్నించాడు. నాగ చైతన్య మాత్రం చాలా కూల్ గా […]

Advertisement
Update:2018-10-31 10:53 IST

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమా “సవ్యసాచి”. ఈ సినిమా నవంబర్ 2 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ చైతన్య రానా యాంకర్ గా వ్యవహరిస్తున్న నంబెర్ వన్ యారి ప్రోగ్రాం కి వెళ్ళాడు. ఈ సందర్భంగా రానా చైతూ ని ఇబ్బంది పెట్టడానికి సమంతని పెళ్ళి చేసుకున్నందుకు బాధపడుతున్నావా అంటూ ప్రశ్నించాడు.

నాగ చైతన్య మాత్రం చాలా కూల్ గా “ఇలాంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకురా బాబు” అంటూ రానా అడిగిన ప్రశ్నని దాట వేసాడు. ఒకవేళ నాగ చైతన్య గాని ఈ ప్రశ్నకి కొంచెం ఇబ్బంది పడుతూ సమాధానం ఇస్తే సమంతా చేతిలో అయిపోయేవాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొంత మంది. ఈ కార్యక్రమం వచ్చే ఆదివారం ప్రసారం కానుంది . రానా నాగచైతన్య ఇద్దరు కూడా బావా బావామరుదులు అన్న విషయం తెలిసిందే. ఆ చనువుతోనే రానా చైతును ఇలాంటి ప్రశ్న అడిగాడు.

Tags:    
Advertisement

Similar News