తాప్సీ సినిమా టైటిల్ గూడార్ధం తెలిసిపోయింది
బాలివుడ్‌లో చొట్టబుగ్గల సుందరి తాప్సీ ఇప్పుడు మంచి హవా మీద ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ‘పింక్’ అనే సినిమా క్రిటిక్స్ మన్ననలు పొందడమేకాకుండా ఆడియెన్స్ మనసులు దోచుకుంది. ఈ సినిమాలో తాప్సీ నేటితరం అమ్మాయిల ప్రతినిధిలా ఆత్మ విశ్వాసం గల అమ్మాయిగా, లైంగిక వేధింపులకు గురైన లేడీగా సూపర్‌గా నటించిందనే ప్రశంసలు వెళ్ళువెత్తాయి. మరి ‘పింక్’ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. పింక్ (గులాబి రంగు) గర్లీ కలర్ కనుక ఆ పేరు పెట్టి […]
Advertisement
బాలివుడ్‌లో చొట్టబుగ్గల సుందరి తాప్సీ ఇప్పుడు మంచి హవా మీద ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ‘పింక్’ అనే సినిమా క్రిటిక్స్ మన్ననలు పొందడమేకాకుండా ఆడియెన్స్ మనసులు దోచుకుంది. ఈ సినిమాలో తాప్సీ నేటితరం అమ్మాయిల ప్రతినిధిలా ఆత్మ విశ్వాసం గల అమ్మాయిగా, లైంగిక వేధింపులకు గురైన లేడీగా సూపర్‌గా నటించిందనే ప్రశంసలు వెళ్ళువెత్తాయి. మరి ‘పింక్’ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. పింక్ (గులాబి రంగు) గర్లీ కలర్ కనుక ఆ పేరు పెట్టి ఉంటారు అనుకుంటారు. కాని అది కాదు. అర్బన్ డిక్షనరీ ప్రకారం ‘పింక్’ అంటే ‘బలవంతంగా స్త్రీ యొక్క యోనిని ఛేదించడం’ & ‘ఫోర్స్ ఉపయోగించి ఆమెను లోబరచుకోవడం’ అనే అర్థాలు ఉన్నాయట. అందుకే ఆ యొక్క థీమ్‌కి తగినట్లు ‘పింక్’ అని పేరు పెట్టారని ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసేవరకు ఎవరికీ తెలియదు.
Advertisement